6093) లాలి లాలి అంటూ పాటలు పాడాలి ఆ దేవుని కార్యములు సాక్ష్యము చెప్పాలి లిరిక్స్ | Laali Laali Antu Paatalu Paadaali Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

లాలి లాలి అంటూ పాటలు పాడాలి
ఆ దేవుని కార్యములు సాక్ష్యము చెప్పాలి
ఈ గర్భ ఫలము ఆ దేవుని వరము
మా సంతానము తనకే అంకితము

1. ఆనాడు హన్నా ప్రార్థన విన్న వాడు
మాపై కూడా కృపను కురిపించినాడు (2)
సమూయేలుగా మా సంతానమును పెంచాలి (2)
ఎస్తేరు రుతులుగా వెలుగులో నడవాలి (2)
||లాలి లాలి|| 

2. ప్రతి ఆపద నుండి యేసును కాచిన దేవుడు
నిను కూడా నిత్యమూ నడిపించును గాక (2)
పౌలు మాదిరి ప్రభు కొరకు పరుగెత్తాలి (2)
విశ్వాసములో ప్రభువు మెప్పును నువు పొందాలి (2)  
||లాలి లాలి|| 

** ENGLISH LYRICS **

Laali Laali Antu Paatalu Paadaali
Aa Devuni Kaaryamulu Saakshyamu Cheppaali
Ee Garbha Phalamu Aa Devuni Varamu
Maa Santhaanamu Thanake Ankithamu

1. Anaadu Hanna Praarthana Vinna Vaadu
Maapai Koodaa Krupanu Kuripinchinaadu (2)
Samooyelugaa Maa Sthaanamanunu Penchaali (2)
Esther Ruthulugaa Velugulo Nadavaali (2)
||Laali Laali||

2. Prathi Aapada Nundi Yesunu Kaachina Devudu
Ninu Koodaa Nithyamu Nadipinchunu Gaaka (2)
Paulu Maadiri Prabhu Koraku Parugethaali (2)
Viswaasamulo Prabhuvunu Nuvu Pondhaali (2) 
||Laali Laali||

-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Sayaram Gattu
Music : Prasanth Penumaka
Vocals : Ankit Reddi & Sreshta Karmoji Reddi
-----------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post