6023) నీ కృప లేనిదే నే బ్రతుకగలనా నీ దయ లేనిదే నే నిలువగలనా

** TELUGU LYRICS **

నీ కృప లేనిదే నే బ్రతుకగలనా నీ దయ లేనిదే నే నిలువగలనా (2)
నాపైన నీకెంత ప్రేమయా నీకై జీవింతును యేసయ్యా (2)
నీకై జీవింతును యేసయ్య
||నీ కృప లేనిదే||

1. నాపైన నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి (2)
నాకై నీవు చేసే కార్యములు ఆశ్చర్యకరములై ఉన్నవి (2)
వర్ణించగలనా నీ ప్రేమను వివరించగలనా నీ కృపను (2)
నీకై జీవింతును యేసయ్యా (2)
||నీ కృప లేనిదే||

2. నాపై నీవిచ్చే దీవెనలు శాశ్వతానందమై ఉన్నవి (2)
నాకై నీవు దాచే మేలులు ఊహలకందనివై ఉన్నవి (2)
వర్ణించగలనా నీ ప్రేమను వివరించగలనా నీ కృపను (2)
నీకై జీవింతును యేసయ్యా (2)
||నీ కృప లేనిదే||

3. నాకై నీవే ఇచ్చిన ఈ రక్షణ నా నిరీక్షణ ఆధారమే (2)
నాకై నీవిచ్చే ఆరాధ్యము నిత్యజీవపు సౌభాగ్యమే (2)
వర్ణించగలనా నీ ప్రేమను వివరించగలనా నీ కృపను (2)
నీకై జీవింతును యేసయ్యా (2)
||నీ కృప లేనిదే||

** ENGLISH LYRICS **

Nee Krupa Lenidhe Ne Brathukagalanaa Nee Dhaya Lenidhe Ne Niluvagalanaa (2)
Naapaina Neekentha Premayaa Neekai Jeevinthunu Yesayyaa (2)
Neekai Jeevinthunu Yesayya
||Nee Krupa Lenidhe||

1. Naapaina Neekunna Thalampulu Bahu Visthaaramulai Unnavi (2)
Naakai Neevu Chese Kaaryamulu Aashcharyakaramulai Unnavi (2)
Varninchagalanaa Nee Premanu Vivarinchagalanaa Nee Krupanu (2)
Neekai Jeevinthunu Yesayyaa (2)
||Nee Krupa Lenidhe||

2. Naapai Neevichhe Dheevenalu Shaashvathaanandhamai Unnavi (2)
Naakai Neevu Dhaache Melulu Oohalakandhanivai Unnavi (2)
Varninchagalanaa Nee Premanu Vivarinchagalanaa Nee Krupanu (2)
Neekai Jeevinthunu Yesayyaa (2)
||Nee Krupa Lenidhe||

3. Naakai Neeve Ichina E Rakshana Naa Nireekshana Aadhaarame (2)
Naakai Neevichhe Aaraadhyamu Nithyajeevapu Saubhaagyame (2)
Varninchagalanaa Nee Premanu Vivarinchagalanaa Nee Krupanu (2)
Neekai Jeevinthunu Yesayyaa (2)
||Nee Krupa Lenidhe||

-----------------------------------------------
CREDITS : Music : Ashok. M
Vocals : Sis Kranthi John
Lyrics, Tune : Naresh Rapaka
----------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post