6022) నీ చేతి కార్యమూ నాలోన జరిగించు నీ దివ్య చిత్తము నా లోన నెరవేర్చు

** TELUGU LYRICS **

నీ చేతి కార్యమూ - నాలోన జరిగించు 
నీ దివ్య చిత్తము - నా లోన నెరవేర్చు (2)
నీ సన్నిధానము - నిత్యము కనపరచు (2)
నీ వాగ్దానము - నాలోన స్థిరపరచు
యేసయ్యా యేసయ్యా - నా బలం నీవయా
ఏ భయం లేదయా నీ కృప చాలాయా

1. నీ దూడ్డు కర్రయు నీ దివ్య హస్తము
నాన్నాదరించును నన్ను నడిపించును
నా మంచి కాపరీ  నీ కరుణా కాంతితో
నా జీవితాంతము వెలిగించుము
||యేసయ్యా యేసయ్యా||

2. నా శత్రు సైన్యమే నన్ను చుట్టిముట్టినా
నీ జాలి హృదయమే నన్ను విడిపించును
కన్నీటి ప్రార్ధనే నా కున్నా ఆయుధం
నా జయము నీవని స్తుతియింతును
||యేసయ్యా యేసయ్యా||

3. ఉన్నత శిఖరమునకు నన్ను నడిపించును
ఏతైనా స్థలములపై నన్ను నిలబెట్టును
నా తోడు నీడగా నీ వాక్య ధ్యానమే
నా బ్రతుకు బాటను సరిచేయును
||యేసయ్యా యేసయ్యా||

** ENGLISH LYRICS **

Nee Chethi Kaaryamoo - Naalona Jariginchu
Nee Dhivya Chitthamu - Naa Lona Neraverchu (2)
Nee Sannidhaanamu - Nithyamu Kanaparachu (2)
Nee Vaagdhaanamu - Naalona Sthiraparachu
Yesayyaa Yesayyaa - Naa Balam Neevayaa
E Bhayam Ledhayaa Nee Krupa Chaalaayaa

Nee Dhoddhu Karrayu Nee Dhivya Hasthamu
Nannadhanhinchunu Nannu Nadipinchunu
Naa Manchi Kaaparee Nee Karunaa Kanthitho
Naa Jeevithaanthamu Veliginchumu
||Yesayyaa Yesayyaa||

Naa Shathru Sainyame Nannu Chutthimutthinaa
Nee Jaali Hrudhayame Nannu Vidipinchunu
Kanneeti Praardhane Naa Kunna Aayudham
Naa Jayamu Neevani Sthuthiyinthunu
||Yesayyaa Yesayyaa||

Unnatha Shikharamunaku Nannu Nadipinchunu
Ethaina Sthalamulapai Nannu Nilabettunu
Naa Thodu Needhagaa Nee Vaakya Dhyaaname
Naa Brathuku Baatanu Saricheyunu
||Yesayyaa Yesayyaa||

---------------------------------------------------
CREDITS : Lyrics : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Akshaya Praveen
----------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post