** TELUGU LYRICS **
హల్లెలూయా ప్రభు యేసుకే
సదాకాలము పాడెదను హల్లెలూయా
ఆనంద మానంద మానందమే
శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి
సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే
||హల్లె||
ఆనంద మానంద మానందమే
ఆనంద తైలంతో అభిషేకించి
అతిపరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చె నా జీవిత భాగ్యమే
||హల్లె||
ఆనంద మానంద మానందమే
జ్యోతియైన సీయోన్ నివాసమే
తండ్రి కుడిపార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే
|| హల్లె||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------