** TELUGU LYRICS **
యేసయ్యా నీ నామం ఘనమైనది నీ నామం
యేసయ్యా నీ నామం స్థిరమైనది నీ నామం (2)
యేసయ్యా నీ నామం మధురాతి మధురం
మెస్సయ్యా నీ నామం ఉన్నతం ఉన్నతం (2)
||యేసయ్యా||
ఎల్షదాయ్ ఎల్షదాయ్ శక్తిగల నామం
యెహోవా షాలోమ్ శాంతినిచ్చు నామం (2)
శ్రమలెన్నో ఎదురోచ్చినా నీ నామమే నాకు బలం
కష్ట నష్టాలు నను చుట్టినా యేసు నీ నామమే నా సర్వం (2)
||యేసయ్యా||
యెహోవా రాఫా స్వస్థపరచు నామం
యెహోవా యీరే చూచుకొను నామం (2)
వ్యాధులెన్నో ననుచుట్టిన నీ నమమే నా జీవం
నే క్రుంగిన వేళలోనా యేసు నీ నామమే నా ధ్వజం (2)

--------------------------------------------------------------------
CREDITS : Album : Yesu Neetho Prathi Roju
Music : Jonah Samuel
--------------------------------------------------------------------