4177) శిలువలో యేసు స్వామి పలికిన మాటలేమీ


** TELUGU LYRICS **

శిలువలో యేసు స్వామి పలికిన మాటలేమీ 
గుండెలో శబ్ధమంతా తెలిపిన వినవేమీ 
నీ జీవితానికి అర్ధం తెలిపే శిలువలో యేసు మాటలు 
||శిలువలో||

ఒక్క రోజు సహవాసం దొంగానే మార్చింది 
పరలోక పౌరసత్వం వెంటనే దొరికింది (2)
ఎంత కాలమైన ఇంకా దూరమేనా 
నీ జీవితానికి అర్ధం తెలియునా
||శిలువలో||

నీ పాప శిక్ష అంతా శిలువలో సాహియించే
తన చేయి చాచి నిన్ను రమ్మనుచున్నాడు (2)
ఎంత ఘోర పాపివైన యేసు నిన్ను క్షమియించు 
నీ జీవితానికి అర్ధమునిచ్చును
||శిలువలో||

-----------------------------------------------------------------------------------------------
CREDITS : Album: Yesu Neetho Prathi Roju
Lyrics, Tune, Sung by & Music : Bro. Samuel Karmoji & Jonah
-----------------------------------------------------------------------------------------------