** TELUGU LYRICS **
నోవా నోవా నోవా వింటున్న చెప్పు ఓ దేవా
ఓడను కట్టాలి నోవా చిత్తం అలాగే దేవా
నోవా నోవా నోవా వింటున్న చెప్పు ఓ దేవా
నోవా నోవా నోవా వింటున్న చెప్పు ఓ దేవా
ఓడను కట్టాలి నోవా చిత్తం అలాగే దేవా
లోకం చెడిపోయే పాపం పెరిగిపోయే
దేవున్ని విడిచిపోయే కాలమిది
నోవాను కనుగొని విధేయుడని
తనపనికొరకని నిలుపుకొని
నోవా నోవా నోవా ఓడను కట్టాలి ఓ నోవా
లోకం చెడిపోయే పాపం పెరిగిపోయే
దేవున్ని విడిచిపోయే కాలమిది
నోవాను కనుగొని విధేయుడని
తనపనికొరకని నిలుపుకొని
నోవా నోవా నోవా ఓడను కట్టాలి ఓ నోవా
చిత్తం అలాగే దేవా అన్నాడు ఆనాడు నోవా
గణనులన్నీ తీసుకొని కొలతలన్నీ కొలుసుకొని
చెప్పినట్లు చెక్కుకొని కట్టినాడు ఓడ తాత
హేళనంత ఓర్చుకొని కీలునంత తీసుకొని
ఓడకంతా పూడ్చుకొని కట్టినాడు ఓడ తాత (2)
గణనులన్నీ తీసుకొని కొలతలన్నీ కొలుసుకొని
చెప్పినట్లు చెక్కుకొని కట్టినాడు ఓడ తాత
హేళనంత ఓర్చుకొని కీలునంత తీసుకొని
ఓడకంతా పూడ్చుకొని కట్టినాడు ఓడ తాత (2)
||నోవా నోవా||
దేవుడే పంపినవి జతలుగా వచ్చినవి
ఒడలో చేరినవి ఆహా ఆనందం
నీవు నీ ఇంటివారు నా మాట విన్నారు
ఒడలో ఉండువారు మీరే అని చెప్పే (2)
దేవుడే పంపినవి జతలుగా వచ్చినవి
ఒడలో చేరినవి ఆహా ఆనందం
నీవు నీ ఇంటివారు నా మాట విన్నారు
ఒడలో ఉండువారు మీరే అని చెప్పే (2)
||నోవా నోవా||
జలములే పైకి ఎగిసే జనములే కేకలేసే
దేవుడే తలుపు మూసే ఒడలో ఆనందం
జలములే ఆరిపోయే ఓడ ఒడ్డు చేరిపోయే
బయటకి అందరొచ్చిరాయే వేసేరె స్తుతి దీపం (2)
జలములే పైకి ఎగిసే జనములే కేకలేసే
దేవుడే తలుపు మూసే ఒడలో ఆనందం
జలములే ఆరిపోయే ఓడ ఒడ్డు చేరిపోయే
బయటకి అందరొచ్చిరాయే వేసేరె స్తుతి దీపం (2)
||నోవా నోవా||
రక్షణ ఓడ క్రీస్తు నీవు నీ హృదయమిస్తే
క్రీస్తుమాట అలకిస్తే రక్షణ నీ సొంతం
నోవాను పిలిచినాడు నిన్ను నేడు పిలిచినాడు
ఎన్నడైన విడువనోడు క్రీస్తే నీ సొంతం (2)
రక్షణ ఓడ క్రీస్తు నీవు నీ హృదయమిస్తే
క్రీస్తుమాట అలకిస్తే రక్షణ నీ సొంతం
నోవాను పిలిచినాడు నిన్ను నేడు పిలిచినాడు
ఎన్నడైన విడువనోడు క్రీస్తే నీ సొంతం (2)
||నోవా నోవా||
-------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------