** TELUGU LYRICS **
కలిగెను ఒక కల నిన్ను చూశానని
విరిసెను నాలో ఆశ నీతో నడవాలని (2)
మనస్సే మారిన వేళా
మదిలో ఏదో తెలియని భావమా (2)
చిరుగాలి వీచింది చీకటంతా వెలుగుగా మారి
క్షణము పాటులో జీవితం మారేనే
పయనమేందాకయిన
దారులన్నీ నే వెదకిన (2)
మనసుతెలిపే మార్గం చూపే
తీరం నీవేకదా
యేసయ్యా నీతో ప్రతిరోజూ గడపాలని ఒక ఆశ (2)
విరిసెను నాలో ఆశ నీతో నడవాలని (2)
మనస్సే మారిన వేళా
మదిలో ఏదో తెలియని భావమా (2)
చిరుగాలి వీచింది చీకటంతా వెలుగుగా మారి
క్షణము పాటులో జీవితం మారేనే
పయనమేందాకయిన
దారులన్నీ నే వెదకిన (2)
మనసుతెలిపే మార్గం చూపే
తీరం నీవేకదా
యేసయ్యా నీతో ప్రతిరోజూ గడపాలని ఒక ఆశ (2)
--------------------------------------------------------------------
CREDITS : Album: Yesu Neetho Prathi Roju
Music : Jonah Samuel
--------------------------------------------------------------------