** TELUGU LYRICS **
పలు రంగుల పక్షులు రంగు రంగుల పుష్పములు
గంతులేయు మూగ జీవులు సృష్టిలోని జీవరాసులు (2)
తలలు ఎత్తి రెక్కలు చాపి ధూళి రేపి ఆర్భాటించగ
తలలు ఎత్తి రెక్కలు చాచి ధూళి రేపి ఆర్భాటించగ
ఉన్నావుగా విన్నావుగా తేరి చూశావుగా
ఆత్మలేని ప్రాణుల చూచి మురిసిపోయావుగా
నిలిచావుగా బ్రమచావుగా ఆదమరిచావుగా
ప్రభువు ఉంచిన జీవాత్మను చులక చేశావుగా
కలువరి శిలువ కాంతియే వెలుగులు విరజిమ్మగా
తెరువబడిన నీ హృదయం పులకించేగా (2)
వినతిని విన్నాడు ప్రభువు మనస్సుకి బుద్దినిచ్చినాడు (2)
నీలో ఆత్మను బట్టి ఆనందించ నేర్పాడు (2)

||పలురంగుల||
నీలో జీవాత్మయే వెలించిన దీపము
నీ విలువను గుర్తించు మేలు కలుగును (2)
ప్రాకృత్తిపై నిన్ను ప్రభువు అధికారిని చేసినాడు (2)
వాటికి లొంగిపోయి ఉండవద్దని అన్నాడు (2)
నీలో జీవాత్మయే వెలించిన దీపము
నీ విలువను గుర్తించు మేలు కలుగును (2)
ప్రాకృత్తిపై నిన్ను ప్రభువు అధికారిని చేసినాడు (2)
వాటికి లొంగిపోయి ఉండవద్దని అన్నాడు (2)
||పలురంగుల||
--------------------------------------------
CREDITS : Album : Feelings
Music : Jk Christopher
---------------------------------------------