4173) స్తుతియు మహిమా ఘనతా ప్రభావములు

** TELUGU LYRICS **

స్తుతియు మహిమా ఘనతా ప్రభావములు (2)
మరణం గెలిచి బలమిచ్చిన విజయునికే స్తోత్రములు
ప్రణాత్మ దేహములన్నీటితో కొనియాడి పాడేదము
ఈ రక్షకుడు మహిమాన్వితుడు మన ప్రధాన యాజకుడు (2)

కోట్లకొలదిగా దూతాలి పాడగా 
స్వర్గమందిరము ధూమముతో నిండే (2)
సర్వోనతమైన స్థలములలో దేవినికే మహిమా  (2)
ప్రణాత్మ దేహములన్నీటితో కొనియాడి పాడేదము 
ఈ రక్షకుడు మహిమాన్వితుడు మన ప్రధాన యాజకుడు (2)

హృదయమారా క్రీస్తుని మోము చూడగా 
బ్రతుకు మారగ ఆశాలన్నీ తీరే (2)
పులకించిన హృదయములన్నిటితో ఆరోపించు మహిమా (2)
ప్రణాత్మ దేహములన్నీటితో కొనియాడి పాడేదము (2)
ఈ రక్షకుడు మహిమాన్వితుడు మన ప్రధాన యాజకుడు (2) 
||స్తుతియు||

--------------------------------------------
CREDITS : Album : Feelings
Music : Jk Christopher
--------------------------------------------