దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్య ధ్యానం (2)
దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం
దేవలోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం
గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
||దేవలోక||
భూమికిన్ శాంతిదానం స్తొత్రంబు పూర్తి చేయగల విధానం (2)
భూమికిన్ శాంతిదానం బొందు దేవష్ట జనం
క్షేమము సమాధానం క్రీస్తు శిష్య కాలమానం (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
||దేవలోక||
సర్వలోక రక్షణార్థం ఈవార్త చాటించుట ప్రధానం (2)
సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం
సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
||దేవలోక||
దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం (2)
దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం
పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
||దేవలోక||
జనక పుత్రాత్మ ధ్యానం నరాళి జగతి చేయు తీర్మానం (2)
జనక పుత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం
నెనరుదెచ్చు సంధానం నీ నా కాలమానం (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై (2)
||దేవలోక||
-------------------------------------------------------------------------------
CREDITS : Album: Srastha - 3
Music & Vocals : Jonah Samuel & Jeeva R. Pakerla
Lyricist & Composer: Shri. Devadas Mungamuri
-------------------------------------------------------------------------------