** TELUGU LYRICS **
- ఎస్.డి. ఆనంద్ రాజ్
- Scale : D
- Scale : D
ఓ దేవా! యేసయ్యా - నా హృదయం - నీ నిలయం
1. ఎనలేని నీ ప్రేమతో నా జీవితము మార్చినావు (2)
ఏపాటి వాడనేను నాపై కృప జూపనీవు (2)
యేసయ్యా - వందనమే - మెస్సియ్యా (2)
||ఓ దేవా||
2. ఆకాశమంత ఎత్తు - అంతులేని లోతు (2)
నాయేసు ప్రేమయే కరుణించె నన్నెంతో (2)
యేసయ్యా - వందనమే - మెస్సియ్యా (2)
||ఓ దేవా||
** CHORDS **
D E D A D
ఓ దేవా! యేసయ్యా - నా హృదయం - నీ నిలయం
D D7 G A D
1. ఎనలేని నీ ప్రేమతో నా జీవితము మార్చినావు (2)
1. ఎనలేని నీ ప్రేమతో నా జీవితము మార్చినావు (2)
Bb D Bb D
ఏపాటి వాడనేను నాపై కృప జూపనీవు (2)
ఏపాటి వాడనేను నాపై కృప జూపనీవు (2)
D C D
యేసయ్యా - వందనమే - మెస్సియ్యా (2)
యేసయ్యా - వందనమే - మెస్సియ్యా (2)
||ఓ దేవా||
2. ఆకాశమంత ఎత్తు - అంతులేని లోతు (2)
నాయేసు ప్రేమయే కరుణించె నన్నెంతో (2)
యేసయ్యా - వందనమే - మెస్సియ్యా (2)
||ఓ దేవా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------