3903) ఏమంచి లేని నన్ను ప్రేమించావు నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించావు

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : C

    ఏమంచి లేని నన్ను ప్రేమించావు - నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించావు
    ఏమిచ్చినిన్ను నేను ప్రేమింతును - సమస్తమిచ్చి నిన్నే ఆరాధింతు
    నా యేసయ్యా - నా ప్రియుడా - నా దేవా - నా ప్రభువా (2)  
    ||ఏమంచి||

1.  నీ ఘోర సిలువ మరణమే గాదా - నా భారమంతా తొలగించెనయ్యా
    నీ సిలువ రక్తధారలే గాదా - నా పాపమంతా కడిగెనుగాదా
    మహాదేవా - మహిమోన్నతా - మారనాతా నిన్నే ఆరాధించెదా (2) 
    ||నాయేసయ్యా||

2.  నీ దివ్వ వాక్యం వెలిగించే దీపం - నీ దివ్య కాంతి నిండె నాహృదయం 
    నీ దివ్య ప్రేమ నను నిలువబెట్టె - నీ దివ్య మహిమ నన్నావరించే 
    పరిశుద్ధుడా - పరిపూర్ణుడా - పరలోకరాజా ఆరాధించెదా (2) 
    ||నాయేసయ్యా||

3.  దిక్కులేని నాకు - దిక్కై నిలిచావు - మిక్కిలి దయతో మక్కువ జూపావు 
    అక్కరలు దీర్చి - అక్కున జేర్చావు - గ్రక్కున లేపి చక్కగా నిలిపావు
    అద్వితీయా - ఆద్యంతుడా ఆశ్చర్యకరుడా - ఆరాధించెదా (2) 
    ||నాయేసయ్యా||

** CHORDS **

    C                            F                 G             C
    ఏమంచి లేని నన్ను ప్రేమించావు - నీ ప్రాణమిచ్చి నన్ను రక్షించావు
                                 F             G                C
    ఏమిచ్చినిన్ను నేను ప్రేమింతును - సమస్తమిచ్చి నిన్నే ఆరాధింతు
             F                 C       Dm  G7      C    
    నా యేసయ్యా - నా ప్రియుడా - నా దేవా - నా ప్రభువా (2)  
    ||ఏమంచి||

    F             G           C F                                 C
1.  నీ ఘోర సిలువ మరణమే గాదా - నా భారమంతా తొలగించెనయ్యా

    నీ సిలువ రక్తధారలే గాదా - నా పాపమంతా కడిగెనుగాదా
    F                        G        Dm  G7     C G7    C
    మహాదేవా - మహిమోన్నతా - మారనాతా నిన్నే ఆరాధించెదా (2) 
    ||నాయేసయ్యా||

2.  నీ దివ్వ వాక్యం వెలిగించే దీపం - నీ దివ్య కాంతి నిండె నాహృదయం 
    నీ దివ్య ప్రేమ నను నిలువబెట్టె - నీ దివ్య మహిమ నన్నావరించే 
    పరిశుద్ధుడా - పరిపూర్ణుడా - పరలోకరాజా ఆరాధించెదా (2) 
    ||నాయేసయ్యా||

3.  దిక్కులేని నాకు - దిక్కై నిలిచావు - మిక్కిలి దయతో మక్కువ జూపావు 
    అక్కరలు దీర్చి - అక్కున జేర్చావు - గ్రక్కున లేపి చక్కగా నిలిపావు
    అద్వితీయా - ఆద్యంతుడా ఆశ్చర్యకరుడా - ఆరాధించెదా (2) 
    ||నాయేసయ్యా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali