3902) ఏదేను తోటలో ఆదాము చేసిన పాపం (30)

** TELUGU LYRICS **

    - జి.నిరీక్షణ్ రావు 
    - Scale : Dm

    ఏదేను తోటలో ఆదాము చేసిన పాపం 
    సర్వ సృష్టికి మారెను శాపం 
    కోల్పోతివి దేవునితో బంధం 
    కలిగించెను రక్షణ కలువరిలో 

1.  నిర్మించెను - నిర్మలునిగ నిన్ను 
    మలినమైతివి - శిధిలమైతివి - ఖలమతితో 
    ||కోల్పోతివి||

2.  మరచితివి - మరణము నిక్కమని 
    అతిక్రమించితి - దేవుని ఆజ్ఞను - శోధనలో 
 
    ||కోల్పోతివి||

3.  ఆశించితివి - మోసపు కార్యములు 
    వేషభాషలు మార్చినావు - దోషములో 
 
    ||కోల్పోతివి||

4.  ప్రేమించెను - అయినను దేవుడెంతో 
    పంపెను - ప్రియ కుమారుని - తన కృపతో 
 
    ||కోల్పోతివి||

5.  తొలగించెను - శాపము కలువరిలో 
    అంగీకరించుము - శరణు వేడుము - ఈనాడే 
 
    ||కోల్పోతివి||

** CHORDS **


    Dm
    ఏదేను తోటలో ఆదాము చేసిన పాపం 
     Bb        C       Dm
    సర్వ సృష్టికి మారెను శాపం 
                              A
    కోల్పోతివి దేవునితో బంధం
                               Dm 
    కలిగించెను రక్షణ కలువరిలో 

                              Bb
1.  నిర్మించెను - నిర్మలునిగ నిన్ను 
                         Dm
    మలినమైతివి - శిధిలమైతివి - ఖలమతితో 
    ||కోల్పోతివి||

2.  మరచితివి - మరణము నిక్కమని 
    అతిక్రమించితి - దేవుని ఆజ్ఞను - శోధనలో 
 
    ||కోల్పోతివి||

3.  ఆశించితివి - మోసపు కార్యములు 
    వేషభాషలు మార్చినావు - దోషములో 
 
    ||కోల్పోతివి||

4.  ప్రేమించెను - అయినను దేవుడెంతో 
    పంపెను - ప్రియ కుమారుని - తన కృపతో 
 
    ||కోల్పోతివి||

5.  తొలగించెను - శాపము కలువరిలో 
    అంగీకరించుము - శరణు వేడుము - ఈనాడే 
 
    ||కోల్పోతివి||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------