** TELUGU LYRICS **
- జె. దేవరాజ్
- Scale : Em
- Scale : Em
నీవే నీవే యింతకాలం కాచితివి దేవా
ఎన్నో ఎన్నో అద్భుతమైన పనులను చేసితివే
ఆలోచించెదము - అర్పించుకొందుమయ్యా
ఆనందంతో - యేసయ్యా
1. ఉత్తమమైన ద్రాక్షవల్లిగ - నీవే నాటితివి
నీరు కట్టి కంచెవేసి సాగుచేసితివి
నీలో నిలిచెదము - బహుగా ఫలియించెదము
నీదు మహిమకై - ఇలలో జీవించెదము
||ఆలోచించెదము||
2. కాలేజి విద్యార్థుల ఆత్మల నిచ్చితివి
క్రీస్తులో వారిని సంపూర్ణులుగ నిలువ బెట్టితివి
పట్టభద్రులన్ పనిలో వాడితివి
దిట్టమైనట్టి కట్టడ మిచ్చితివి
||ఆలోచించెదము||
3. సమృద్ధిగా దీవించితివి మాకుటుంబములన్
నీదు దివ్య సంకల్పము మాలో నెరవేరెన్
సేవించెదము - మా జీవమంతటితో
స్తుతించెదము - మా జీవిత కాలమంత
||ఆలోచించెదము||
** CHORDS **
Em D Em
నీవే నీవే యింతకాలం కాచితివి దేవా
Am Em C B
ఎన్నో ఎన్నో అద్భుతమైన పనులను చేసితివే
ఎన్నో ఎన్నో అద్భుతమైన పనులను చేసితివే
D C
ఆలోచించెదము - అర్పించుకొందుమయ్యా
ఆలోచించెదము - అర్పించుకొందుమయ్యా
B Em
ఆనందంతో - యేసయ్యా
ఆనందంతో - యేసయ్యా
D
1. ఉత్తమమైన ద్రాక్షవల్లిగ - నీవే నాటితివి
1. ఉత్తమమైన ద్రాక్షవల్లిగ - నీవే నాటితివి
Am D B
నీరు కట్టి కంచెవేసి సాగుచేసితివి
నీరు కట్టి కంచెవేసి సాగుచేసితివి
Em D Am Em
నీలో నిలిచెదము - బహుగా ఫలియించెదము
నీలో నిలిచెదము - బహుగా ఫలియించెదము
D Em D Em
నీదు మహిమకై - ఇలలో జీవించెదము
నీదు మహిమకై - ఇలలో జీవించెదము
||ఆలోచించెదము||
2. కాలేజి విద్యార్థుల ఆత్మల నిచ్చితివి
క్రీస్తులో వారిని సంపూర్ణులుగ నిలువ బెట్టితివి
పట్టభద్రులన్ పనిలో వాడితివి
దిట్టమైనట్టి కట్టడ మిచ్చితివి
||ఆలోచించెదము||
3. సమృద్ధిగా దీవించితివి మాకుటుంబములన్
నీదు దివ్య సంకల్పము మాలో నెరవేరెన్
సేవించెదము - మా జీవమంతటితో
స్తుతించెదము - మా జీవిత కాలమంత
||ఆలోచించెదము||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------