3986) నీ వాక్యమే నాదు జీవము నీ సిలువే నా ధ్యానము (137)

** TELUGU LYRICS **

    - విశ్వవాణి 
    - Scale : Dm

    నీ వాక్యమే నాదు జీవము - నీ సిలువే నా ధ్యానము 
    మరువను నీ నామమెన్నడు - విడువను నీ పాదసన్నిధి 

1.  చిందించినావు నీ రక్తము - పాపుల కొరకు ఆ సిల్వపై 
    మరణంపు నుండి లేచావు నీవు - మరుగైన ఆత్మకు జీవంబు నీయ
    ||నీ వాక్యమే||

2.  వెలిగించినావు నా యెదలో - దివ్యమైన నీ జ్యోతిని 
    కనుపర్చినావు ఆ ముక్తి మార్గము - సిలువయే నాకు సన్నిధానం (2) 
    ||నీ వాక్యమే||

3.  కరుణించినావు ఈ దీనుని - కరములు జోడించి ప్రార్థింతును (2) 
    కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను - కీర్తించెదన్ నీ నామంబును (2) 
    ||నీ వాక్యమే||

** CHORDS **

    Dm                  A7       Gm C        Dm
    నీ వాక్యమే నాదు జీవము - నీ సిలువే నా ధ్యానము 
       Gm7                  C    A7                Dm
    మరువను నీ నామమెన్నడు - విడువను నీ పాదసన్నిధి 

                     Bb         Gm7                Dm
1.  చిందించినావు నీ రక్తము - పాపుల కొరకు ఆ సిల్వపై 
                                Bb   Gm7                    Dm (Dm Bb C Dm)
    మరణంపు నుండి లేచావు నీవు - మరుగైన ఆత్మకు జీవంబు నీయ
    ||నీ వాక్యమే||

2.  వెలిగించినావు నా యెదలో - దివ్యమైన నీ జ్యోతిని 
    కనుపర్చినావు ఆ ముక్తి మార్గము - సిలువయే నాకు సన్నిధానం (2) 
    ||నీ వాక్యమే||

3.  కరుణించినావు ఈ దీనుని - కరములు జోడించి ప్రార్థింతును (2) 
    కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను - కీర్తించెదన్ నీ నామంబును (2) 
    ||నీ వాక్యమే||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali