** TELUGU LYRICS **
- Scale : D
నీ వాక్యము నా పాదములకు - దీపము దీపము
నా త్రోవకు వెలుగై వెలుగైయున్నట్టి ఆ దీపము
1. మారని వాక్యము - ఆరని దీపము అనాది దేవుని వాగ్దానము
హల్లెలూయ - హల్లెలూయ - నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయ
2. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము
నీ న్యాయ విధులు - నాకాహారం
||హల్లెలూయ||
3. జుంటితేనియల - వంటి ప్రవాహం
కంటె మరి కమ్మని - మింటి వాక్యం
||హల్లెలూయ||
4. నరరూపమెత్తిన - పరలోక వాక్యమా
నాతో మాట్లాడుమా - నా ప్రభువా
||హల్లెలూయ||
5. బంగారు కంటెను - అపరంజి కంటెను
నీ ఆజ్ఞలందున - అధిక వాంఛ
||హల్లెలూయ||
** CHORDS **
D A A7 D
నీ వాక్యము నా పాదములకు - దీపము దీపము
G D A D
నా త్రోవకు వెలుగై వెలుగైయున్నట్టి ఆ దీపము
నా త్రోవకు వెలుగై వెలుగైయున్నట్టి ఆ దీపము
G A G D A7 D
1. మారని వాక్యము - ఆరని దీపము - అనాది దేవుని వాగ్దానము
1. మారని వాక్యము - ఆరని దీపము - అనాది దేవుని వాగ్దానము
G D F#m Bm A D
హల్లెలూయ - హల్లెలూయ - నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయ
హల్లెలూయ - హల్లెలూయ - నాథుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయ
2. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము
నీ న్యాయ విధులు - నాకాహారం
||హల్లెలూయ||
3. జుంటితేనియల - వంటి ప్రవాహం
కంటె మరి కమ్మని - మింటి వాక్యం
||హల్లెలూయ||
4. నరరూపమెత్తిన - పరలోక వాక్యమా
నాతో మాట్లాడుమా - నా ప్రభువా
||హల్లెలూయ||
5. బంగారు కంటెను - అపరంజి కంటెను
నీ ఆజ్ఞలందున - అధిక వాంఛ
||హల్లెలూయ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------