** TELUGU LYRICS **
- Scale : F#m
నీ భయమందు నడిచెదము, ప్రభువా నీలో జీవింతుము
ఈ భువియందున్నంతవరకు, నీ దివియందు చేరువరకు
ఈ భువియందున్నంతవరకు, నీ దివియందు చేరువరకు
1. యూదయ, గలిలయ, సమరయ దేశముల
నీ దయన్ సంఘము క్షేమము పొందుచు
నీ దరి సమాధానము పొందె
ఆదరించుము మమ్ము కూడా దేవా
నీ దయన్ సంఘము క్షేమము పొందుచు
నీ దరి సమాధానము పొందె
ఆదరించుము మమ్ము కూడా దేవా
||నీ భయ||
2. యోసేపు దాసుండైనను ఐగుప్తులో
వాసిగ నీ భయమందున భాసిల్లె
దాసుడు కాలేదు పాపముకు
యేసయ్యా మము బలపరచుమయా
వాసిగ నీ భయమందున భాసిల్లె
దాసుడు కాలేదు పాపముకు
యేసయ్యా మము బలపరచుమయా
||నీ భయ||
3. లోకము, శరీరము, సాతానున్ లెక్కచేయక
శోకము, ఐహిక బాధతో క్రుంగిపోక
ఆకసమందలి నిను చేర
నీ కృప నిమ్మయా ప్రియ యేసయ్యా
||నీ భయ||
** CHORDS **
F#m C#m F#m E F#m
నీ భయమందు నడిచెదము, ప్రభువా నీలో జీవింతుము
Bm F#m E D F#m
ఈ భువియందున్నంతవరకు, నీ దివియందు చేరువరకు
ఈ భువియందున్నంతవరకు, నీ దివియందు చేరువరకు
C#m Bm F#m
1. యూదయ, గలిలయ, సమరయ దేశముల
C#m Bm F#m
నీ దయన్ సంఘము క్షేమము పొందుచు
నీ దయన్ సంఘము క్షేమము పొందుచు
D Bm F#m
నీ దరి సమాధానము పొందె
నీ దరి సమాధానము పొందె
D F#m
ఆదరించుము మమ్ము కూడా దేవా
ఆదరించుము మమ్ము కూడా దేవా
||నీ భయ||
2. యోసేపు దాసుండైనను ఐగుప్తులో
వాసిగ నీ భయమందున భాసిల్లె
దాసుడు కాలేదు పాపముకు
యేసయ్యా మము బలపరచుమయా
వాసిగ నీ భయమందున భాసిల్లె
దాసుడు కాలేదు పాపముకు
యేసయ్యా మము బలపరచుమయా
||నీ భయ||
3. లోకము, శరీరము, సాతానున్ లెక్కచేయక
శోకము, ఐహిక బాధతో క్రుంగిపోక
ఆకసమందలి నిను చేర
నీ కృప నిమ్మయా ప్రియ యేసయ్యా
||నీ భయ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------