** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Dm
- Scale : Dm
నీ ప్రేమే నాకెంతో మధురం
నీ మాటే నాకెంతో జీవం
నా యేసయ్యా నిన్నారాధించెదా
నిన్ను కీర్తించి ఘనపరచెదా
నిన్ను పూజించి సేవించెదా
నిన్ను హెచ్చించి చాటించెదా
1. నా పాపం తుడిచావు గాదా
నా శాపం మోశావు గాదా
॥నీకేమిచెల్లింతు-సమస్తమర్పింతు
నేను నీ సొత్తు నీ స్వాస్థ్యమే
నీవు నా సొత్తు నా భాగ్యమే॥
యేసయ్యా - హోసన్నా (2)
హల్లెలూయా - గ్లోరి గోరి
||నీ ప్రేమే||
2. నీ నీతి నా కిచ్చావు గాదా
పరిశుద్ధుని చేశావుగాదా
||నీ ప్రేమే||
3. నాకోసం నీవస్తావుగాదా
నీతోనే నేనుంటానుగాదా
||నీ ప్రేమే||
4. నీ జయమే నా జయముగాదా
నీ కృపే నా బలమాయెగాదా
||నీ ప్రేమే||
** CHORDS **
Dm
నీ ప్రేమే నాకెంతో మధురం
Gm
నీ మాటే నాకెంతో జీవం
నీ మాటే నాకెంతో జీవం
Bb Dm
నా యేసయ్యా నిన్నారాధించెదా
నా యేసయ్యా నిన్నారాధించెదా
Bb C A7
నిన్ను కీర్తించి ఘనపరచెదా
నిన్ను కీర్తించి ఘనపరచెదా
Dm C Dm
నిన్ను పూజించి సేవించెదా
నిన్ను పూజించి సేవించెదా
Bb C Dm
నిన్ను హెచ్చించి చాటించెదా
నిన్ను హెచ్చించి చాటించెదా
1. నా పాపం తుడిచావు గాదా
నా శాపం మోశావు గాదా
॥నీకేమిచెల్లింతు-సమస్తమర్పింతు
నేను నీ సొత్తు నీ స్వాస్థ్యమే
నీవు నా సొత్తు నా భాగ్యమే॥
యేసయ్యా - హోసన్నా (2)
హల్లెలూయా - గ్లోరి గోరి
||నీ ప్రేమే||
2. నీ నీతి నా కిచ్చావు గాదా
పరిశుద్ధుని చేశావుగాదా
||నీ ప్రేమే||
3. నాకోసం నీవస్తావుగాదా
నీతోనే నేనుంటానుగాదా
||నీ ప్రేమే||
4. నీ జయమే నా జయముగాదా
నీ కృపే నా బలమాయెగాదా
||నీ ప్రేమే||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------