** TELUGU LYRICS **
డా వై.బాబ్జీ
Scale : Dm
నీ జీవితం - క్షణభంగురం
నీ యవ్వనం - తృణప్రాయం
ఎపుడు రాలునో - ఎవరు ఎరుగరు
ఎపుడు పోవునో - నీకు తెలియదు
ప్రభుయేసు ప్రియమార నిన్ను - పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరా - పరిహాసమేల - ఓ సోదరి
నీ యవ్వనం - తృణప్రాయం
ఎపుడు రాలునో - ఎవరు ఎరుగరు
ఎపుడు పోవునో - నీకు తెలియదు
ప్రభుయేసు ప్రియమార నిన్ను - పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరా - పరిహాసమేల - ఓ సోదరి
||నీ జీవితం||
1. ఈ రెండు మార్గముల్ నీ ఎదుట నున్నవి -
విశాల మార్గమొకటి - ఇరుకు మార్గమొకటి
ఏది నీ మార్గమో, ఈ క్షణమే తేల్చుకో?
ఏది నీ మార్గమో, ఈ క్షణమే తేల్చుకో?
ఏది నీమార్గమో, ఈ క్షణమే తేల్చుకో
||నీ జీవితం||
||నీ జీవితం||
2. నీకున్న వన్నియు క్షణిక సుఖములే -
ప్రభు యేసుని చేరు, పరలోకమే నీదౌను
ఈ దినమే, సుదినము -
ఈ దినమే, సుదినము -
ప్రభుని హృదికి చేర్చుకో (2)
||నీ జీవితం||
||నీ జీవితం||
** ENGLISH LYRICS **
Nee Jeevitham Kshana Bhanguram
Nee Yavvanam Thrunaapraayam
Eppudu Raaluno Evaru Erugaru
Eppudu Povuno Neeku Theliyadu
Prabhu Yesu Priyamaara Ninnu Piluchuchundagaa
Parihaasamela O Sodaraa Parihaasamela O Sodaree
||Nee Jeevitham||
1. Ee Rendu Maargamulu Nee Yedutanunnavi
Vishaala Maargamokati – Iruku Maargamokati (2)
Edi Nee Maargamo – Ee Kshaname Thelchuko
Edi Nee Maargamo – Ee Kshaname Thelchuko
||Nee Jeevitham||
2. Neekunnavanniyu Kshanika Sukhamule
Prabhu Yesuni Cheru – Paralokame Needavunu (2)
Ee Diname Sudinamu – Prabhuni Hrudini Cherchuko
Ee Diname Sudinamu – Prabhuni Hrudini Cherchuko
||Nee Jeevitham||
** CHORDS **
Dm C Dm
నీ జీవితం - క్షణభంగురం
C Dm
నీ యవ్వనం - తృణప్రాయం
నీ యవ్వనం - తృణప్రాయం
Bb C Dm
ఎపుడు రాలునో - ఎవరు ఎరుగరు
ఎపుడు రాలునో - ఎవరు ఎరుగరు
Bb C Dm
ఎపుడు పోవునో - నీకు తెలియదు
ఎపుడు పోవునో - నీకు తెలియదు
C
ప్రభుయేసు ప్రియమార నిన్ను - పిలుచుచుండగా
ప్రభుయేసు ప్రియమార నిన్ను - పిలుచుచుండగా
Gm Dm Bb A7 Dm
పరిహాసమేల ఓ సోదరా - పరిహాసమేల - ఓ సోదరి
పరిహాసమేల ఓ సోదరా - పరిహాసమేల - ఓ సోదరి
||నీ జీవితం||
Dm Bb C
1. ఈ రెండు మార్గముల్ నీ ఎదుట నున్నవి -
Gm Dm
విశాల మార్గమొకటి - ఇరుకు మార్గమొకటి
Am Dm
ఏది నీ మార్గమో, ఈ క్షణమే తేల్చుకో?
ఏది నీ మార్గమో, ఈ క్షణమే తేల్చుకో?
Am Dm Gm Dm
ఏది నీమార్గమో, ఈ క్షణమే తేల్చుకో
||నీ జీవితం||
||నీ జీవితం||
2. నీకున్న వన్నియు క్షణిక సుఖములే -
ప్రభు యేసుని చేరు, పరలోకమే నీదౌను
ఈ దినమే, సుదినము -
ఈ దినమే, సుదినము -
ప్రభుని హృదికి చేర్చుకో (2)
||నీ జీవితం||
||నీ జీవితం||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------