** TELUGU LYRICS **
- జి.మాణిక్యరావు
- Scale : G
- Scale : G
నీ చిత్తమే నీ చిత్తమే
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
ఈ జీవితం నీ కోసమే
నీ ఆత్మతో నింపు ప్రభూ
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
ఈ జీవితం నీ కోసమే
నీ ఆత్మతో నింపు ప్రభూ
1. క్రయధనము గాను నీ ప్రాణమిచ్చి
నన్ను విడిపించితివే
నన్ను ప్రేమించి నా భారము మోసి
నను విమోచించితివే
||నీ చిత్తమే||
2. నీ దాసుడను ఆలకింతును
నీ స్వరము వినిపించుము
నాతో మాట్లాడి నన్ను బలపరచి
నీ త్రోవను నడిపించుము
||నీ చిత్తమే||
3. పరిచారము చేయన్
పరిచర్యను చేయన్
పని నప్పగించితివే
పాపము నెదిరించి
ఫలితము సాధించి
నీ ఇష్టము నెరవేర్చెదన్
||నీ చిత్తమే||
** CHORDS **
G D
నీ చిత్తమే నీ చిత్తమే
Am D C D7 G
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
Am
ఈ జీవితం నీ కోసమే
ఈ జీవితం నీ కోసమే
D D D7 G
నీ ఆత్మతో నింపు ప్రభూ
నీ ఆత్మతో నింపు ప్రభూ
G Em G
1. క్రయధనము గాను నీ ప్రాణమిచ్చి
1. క్రయధనము గాను నీ ప్రాణమిచ్చి
Am D
నన్ను విడిపించితివే
నన్ను విడిపించితివే
C Am C
నన్ను ప్రేమించి నా భారము మోసి
నన్ను ప్రేమించి నా భారము మోసి
D D7 G
నను విమోచించితివే
నను విమోచించితివే
||నీ చిత్తమే||
2. నీ దాసుడను ఆలకింతును
నీ స్వరము వినిపించుము
నాతో మాట్లాడి నన్ను బలపరచి
నీ త్రోవను నడిపించుము
||నీ చిత్తమే||
3. పరిచారము చేయన్
పరిచర్యను చేయన్
పని నప్పగించితివే
పాపము నెదిరించి
ఫలితము సాధించి
నీ ఇష్టము నెరవేర్చెదన్
||నీ చిత్తమే||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------