** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : F
- Scale : F
కడుగుము దేవా
కడు దయతో నన్ను జూడుమా
చెడుగును వీడి - నే జేరెదన్ నీ దరిన్
నీతి స్వరూపుడ తండ్రీ
మహిమ స్వరూపి ప్రభువా
సత్యస్వరూప దైవాత్మా
సత్యస్వరూప దైవాత్మా
కడు దయతో నన్ను జూడుమా
చెడుగును వీడి - నే జేరెదన్ నీ దరిన్
నీతి స్వరూపుడ తండ్రీ
మహిమ స్వరూపి ప్రభువా
సత్యస్వరూప దైవాత్మా
సత్యస్వరూప దైవాత్మా
1. జారచోర దురాశలు - చేరువయ్యే నిరాశలు
దురితంబనవరతం - నాచరితం దో... షభరితం
ఈ దేహం నీదు నిలయం - శుభనిలయా
దయగనుమా - గైకొనుమా - దైవతనయా
దురితంబనవరతం - నాచరితం దో... షభరితం
ఈ దేహం నీదు నిలయం - శుభనిలయా
దయగనుమా - గైకొనుమా - దైవతనయా
||కడుగుము||
2. లోకమునకు లోనైతిని - భోగభాగ్యమాశించితిన్
లోభం ధనదాహం - పైవేషం నాదు దోషం
ఇక నీలో దాగియుందున్ - శుభనిలయా
దయగనుమా - గైకొనుమా - దైవతనయా
||కడుగుము||
** CHORDS **
F Bb
కడుగుము దేవా
F
కడు దయతో నన్ను జూడుమా
కడు దయతో నన్ను జూడుమా
Dm C7 F
చెడుగును వీడి - నే జేరెదన్ నీ దరిన్
చెడుగును వీడి - నే జేరెదన్ నీ దరిన్
Gm7 C7
నీతి స్వరూపుడ తండ్రీ
నీతి స్వరూపుడ తండ్రీ
Bb C7
మహిమ స్వరూపి ప్రభువా
మహిమ స్వరూపి ప్రభువా
F
సత్యస్వరూప దైవాత్మా
సత్యస్వరూప దైవాత్మా
C7 F
సత్యస్వరూప దైవాత్మా
సత్యస్వరూప దైవాత్మా
F Am F FmaJ7 Am C
1. జారచోర దురాశలు - చేరువయ్యే నిరాశలు
Bb F Gm7 F
దురితంబనవరతం - నాచరితం దో... షభరితం
దురితంబనవరతం - నాచరితం దో... షభరితం
Bb F Bb
ఈ దేహం నీదు నిలయం - శుభనిలయా
ఈ దేహం నీదు నిలయం - శుభనిలయా
F C7 F
దయగనుమా - గైకొనుమా - దైవతనయా
దయగనుమా - గైకొనుమా - దైవతనయా
||కడుగుము||
2. లోకమునకు లోనైతిని - భోగభాగ్యమాశించితిన్
లోభం ధనదాహం - పైవేషం నాదు దోషం
ఇక నీలో దాగియుందున్ - శుభనిలయా
దయగనుమా - గైకొనుమా - దైవతనయా
||కడుగుము||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------