** TELUGU LYRICS **
- యం. క్రిష్టయ
- Scale : E
- Scale : E
కదలిరమ్ము క్రైస్తవ యువకా - కలసి రమ్ము క్రీస్తురాజు సేవలో
కుడియెడములు చూడక - క్రీస్తువైపు చూచుచు
తీవ్రముగా తక్షణమే తరలిరా
1. లోకనాధుడెంతయో - లోకులన్ జయించుచుండె
లోకులంతవాని క్రింద - లొంగి కృంగి కుములుచుండె
లోకులంతవాని క్రింద - లొంగి కృంగి కుములుచుండె
||తీవ్ర||
2. యేసు నాధుడెంతయో - వేదనతో పిలచుచుండె
ఎరుగమంచు లోకులంతా - వేరుదారి పోవుచుండె
ఎరుగమంచు లోకులంతా - వేరుదారి పోవుచుండె
||తీవ్ర||
3. మీ యవ్వన జీవితాలే - క్రీస్తు సంఘ స్తంభాలు
మీ ఉన్నత సాక్ష్యాలే - మన ప్రజలకు మార్గాలు
మీ ఉన్నత సాక్ష్యాలే - మన ప్రజలకు మార్గాలు
||తీవ్ర||
4. శోధనలే వచ్చినా - శ్రమలెన్నో చుట్టినా
శక్తిని ప్రభువిచ్చును - సదయుడు సందేహమేల
శక్తిని ప్రభువిచ్చును - సదయుడు సందేహమేల
||తీవ్ర||
5. సత్యవాక్య ఖడ్గముచే - శత్రువు నోడించుటకు
యేసువార్త చాటుచు - సంఘము పోషించుటకు
యేసువార్త చాటుచు - సంఘము పోషించుటకు
||తీవ్ర||
** CHORDS **
E B B7 E
కదలిరమ్ము క్రైస్తవ యువకా - కలసి రమ్ము క్రీస్తురాజు సేవలో
A E
కుడియెడములు చూడక - క్రీస్తువైపు చూచుచు
కుడియెడములు చూడక - క్రీస్తువైపు చూచుచు
B7 E
తీవ్రముగా తక్షణమే తరలిరా
తీవ్రముగా తక్షణమే తరలిరా
B7
1. లోకనాధుడెంతయో - లోకులన్ జయించుచుండె
E
లోకులంతవాని క్రింద - లొంగి కృంగి కుములుచుండె
లోకులంతవాని క్రింద - లొంగి కృంగి కుములుచుండె
||తీవ్ర||
2. యేసు నాధుడెంతయో - వేదనతో పిలచుచుండె
ఎరుగమంచు లోకులంతా - వేరుదారి పోవుచుండె
ఎరుగమంచు లోకులంతా - వేరుదారి పోవుచుండె
||తీవ్ర||
3. మీ యవ్వన జీవితాలే - క్రీస్తు సంఘ స్తంభాలు
మీ ఉన్నత సాక్ష్యాలే - మన ప్రజలకు మార్గాలు
మీ ఉన్నత సాక్ష్యాలే - మన ప్రజలకు మార్గాలు
||తీవ్ర||
4. శోధనలే వచ్చినా - శ్రమలెన్నో చుట్టినా
శక్తిని ప్రభువిచ్చును - సదయుడు సందేహమేల
శక్తిని ప్రభువిచ్చును - సదయుడు సందేహమేల
||తీవ్ర||
5. సత్యవాక్య ఖడ్గముచే - శత్రువు నోడించుటకు
యేసువార్త చాటుచు - సంఘము పోషించుటకు
యేసువార్త చాటుచు - సంఘము పోషించుటకు
||తీవ్ర||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------