3915) కలసి జీవించెదం కలసి పనిచేసెదం కలసి ప్రార్ధించెదం మాదేవా

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు
    - Scale : Em

    కలసి జీవించెదం
    కలసి పనిచేసెదం
    కలసి ప్రార్ధించెదం - మాదేవా
    ఎంతో గొప్పమేలు
    ఎంతో మనోహరము
    ఎంతో ఆశీర్వాదం - ఏకత్వం
    ఆరాధించి ఆనందింతుము
    కృపా సత్య సంపూర్ణుడా
    కలసి మెలసి సేవింతుము
    అలసిపోము నీదు కృపలో

1.  సహవాస ప్రేమ - దైవ ప్రేమ 
    అక్కరలు తీర్చి - ఆదరించును
    లోపంబు మన్నించి - సవరించి
    వెలుగులో నడిచి - వెలిగించును 
    ||ఆరాధించి||

2.  నీ ద్రాక్షతోటలో - పనిచేసి
    నీ ప్రేమ బాటలో - వెంబడించి
    నీ వార్త చాటుచు - పరిగెత్తి
    నీ స్తుతి పాటతో - జయించెదం
    ||ఆరాధించి||

3.  ప్రార్ధించి పోరాడి - గెలిచెదము 
    విజ్ఞాపనాత్మతో - విమలాత్మతో 
    నీదు సంకల్పం - నెరవేర 
    నీ హస్తం కదిలి - పనిచేయగా
 
    ||ఆరాధించి||

** CHORDS **

    Em
    కలసి జీవించెదం
                    D
    కలసి పనిచేసెదం
                  Em   C D Em
    కలసి ప్రార్ధించెదం - మాదేవా

    ఎంతో గొప్పమేలు
                      D
    ఎంతో మనోహరము
                  Em  C D Em
    ఎంతో ఆశీర్వాదం - ఏకత్వం
                            Am
    ఆరాధించి ఆనందింతుము
    Em        C    D   Em
    కృపా సత్య సంపూర్ణుడా
                           Am
    కలసి మెలసి సేవింతుము
    Em         C  D    Em
    అలసిపోము నీదు కృపలో

1.  సహవాస ప్రేమ - దైవ ప్రేమ 
    అక్కరలు తీర్చి - ఆదరించును
    లోపంబు మన్నించి - సవరించి
    వెలుగులో నడిచి - వెలిగించును
    ||ఆరాధించి||

2.  నీ ద్రాక్షతోటలో - పనిచేసి
    నీ ప్రేమ బాటలో - వెంబడించి
    నీ వార్త చాటుచు - పరిగెత్తి
    నీ స్తుతి పాటతో - జయించెదం
    ||ఆరాధించి||

3.  ప్రార్ధించి పోరాడి - గెలిచెదము 
    విజ్ఞాపనాత్మతో - విమలాత్మతో 
    నీదు సంకల్పం - నెరవేర 
    నీ హస్తం కదిలి - పనిచేయగా
    ||ఆరాధించి||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments