3661) మనసా మనసా సోలిపోనేల



** TELUGU LYRICS **

మనసా మనసా సోలిపోనేల
మనసా మనస్సా నిరాశ నీకేలా (2)

వేదన కలుగగా ఒంటరి పయనంలో నీ ప్రభువు నీకై వేగమే రాలేదా 
నిరీక్షణ లేకనే  తోచని మార్గములో నీ ప్రభువు నిన్ను దరికి చేర్చెనుగా
మరణమంతైన శోధనలో దేవా నన్ను కాచితివి యేసు నీవుంటే  నాకు చాలయ్యా...ఆ....
||మనసా||

ఆధారం యేసయ్యే నాజీవిత యాత్రలో నా ప్రభువు నన్ను ఎన్నడూ విడువడుగా 
తొట్రిల్లిన పాదముల్ ప్రేమతో నడుపును నా జీవితము క్షమియించగా పిలిచెనుగా
సమర్పిస్తున్న దేవునికై జీవితాంతము సాక్షినై నిత్యము నా యేసుతో జీవించగా
||మనసా||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post