2771) యేసుని యేసుని మాటలు విందువా

** TELUGU LYRICS **

    యేసుని యేసుని మాటలు విందువా
    నీ ఇల్లు నీ ఇల్లు బండపై కట్టెదవా
    ఆకాశం గతియించిన భూమి మార్పొందినా (2)
    యేసుని మాటలు చెదరవులే
    విన్నావంటే నీవు కదలవులే

1.  తగ్గించుకొనుము ఆయనే హెచ్చించును
    ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి (2)
    గొఱ్ఱెల మధ్య నుండి సింహాసనముపైకి (2)
    హెచ్చించినది ఆ దేవుడే
    దావీదు వలె నిన్ను హెచ్చించులే

2.  పాపమునకు నివు దూరముగా ఉండుము
    పరిశుద్ధతను నీవు కాపాడుకొనుము (2)
    చెరసాలలో నుండి సింహాసనముపైకి (2)
    హెచ్చించినది ఆదేవుడే యోసేపు వెలె నిన్ను హెచ్చించులే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------