** TELUGU LYRICS **
యేసుని కుటుంబమొకటున్నది
ప్రేమతో నిండిన స్థలమొకటున్నది
రాజాధిరాజైన యేసు
నిరంతరం పాలించును (2)
ప్రేమతో నిండిన స్థలమొకటున్నది
రాజాధిరాజైన యేసు
నిరంతరం పాలించును (2)
1. హెచ్చు తగ్గుల్ అక్కడసలె లేవు
పేద గొప్ప బేధములే లేవు
||రాజాధిరాజైన||
2. పాపం లేదు అక్కడ, శాపం లేదు
వ్యాధిలేదు, ఆకలసలే లేదు
వ్యాధిలేదు, ఆకలసలే లేదు
||రాజాధిరాజైన||
3. సంతోషము, సమాధానముంది
విజయముంది, స్తుతి గీతముంది
విజయముంది, స్తుతి గీతముంది
||రాజాధిరాజైన||
** ENGLISH LYRICS **
Yesuni Kutumbamokatunnadhi
Prematho Nindina Sthalamokatunnadhi
Raajaadhiraajaina Yesu
Nirantharam Paalinchunu (2)
1. Hechchu Thaggul Akkadasalae Levu
Paedha Goppa Baedhamulae Levu
||Raajaadhiraajaina||
2. Paapam Laedhu Akkada, Shaapam Laedhu
Vyaadhilaedhu, Aakalasalae Laedhu
||Raajaadhiraajaina||
3. Santhoashamu, Samaadhaanamundhi
Vijayamundhi, Sthuthi Geethamundhi
||Raajaadhiraajaina||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------