2744) యేసునందే రక్షణ మనకు హల్లెలూయ

** TELUGU LYRICS **

    యేసునందే రక్షణ మనకు హల్లెలూయ
    శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయ

1.  రాజులకు రాజు యేసు హల్లెలూయ
    ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయ

2.  నీతిమంతుడు యేసయ్య హల్లెలూయ
    సమాధానకర్త యేసయ్య హల్లెలూయ

3.  సత్యదేవుడు యేసయ్య హల్లెలూయ
    ఆమార్గం కూడ యేసయ్య హల్లెలూయ

4.  పాపరహితుడు యేసయ్య హల్లెలూయ
    పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయ

5.  స్వస్థపరచు యేసయ్య హల్లెలూయ
    విడుదలనిచ్చు యేసయ్య హల్లెలూయ

6.  పరమున కధిపతి యేసయ్య హల్లెలూయ
    పరలోకం చేర్చు యేసయ్య హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------