** TELUGU LYRICS **
1. యేసునాథా త్రిలోకనాథా - లోకోద్ధారక క్రీస్తు దేవా
చక్కగ దాసుల బ్రోచి రక్షించుము
చక్కగ దాసుల బ్రోచి రక్షించుము
2. అబ్దిమీద నడచిన దేవా - ఐదు రొట్టెల నైదువేలకు
నతిశయముగను పంచిన దేవా
3. కానా లోని వివాహ విందున - నీళ్ళను ద్రాక్షరసముగ మార్చిన
కరుణానిథీ నను ప్రేమించు నిత్యము
4. నాథా నాదు గతియు నీవే - పాదారవింద శరణమిమ్ము
ఆధారమీవే దీనోపకారా
5. కృపాసముద్ర దయామయుండా - తలను ముండ్ల మకుటధారివై
సిలువయందు మరణించితివి
6. నీదు రాజ్యము వచ్చునుగాక - సాధుగ మోక్షసౌఖ్యము చేర
నీదు దాసుల నాశీర్వదించుము
** ENGLISH LYRICS **
1. Yesunatha Thrilokanatha - Lokoddhaaraka Kreesthu Deva
Chakkaga Dasula Brochi Rakshinchumu
2. Abdimidha Nadachina Deva - Aidu Rotthela Naiduvelaku
Nathishayamuganu Panchina Deva
3. Kaanaa Loni Vivaha Vindhuna - Neellanu Draksharasamuga Maarchina
Karunanidhi Nanu Preminchu Nithyamu
4. Natha Naadhu Gathiyu Neeve - Padharavindha Sharanamimmu
Aadharamive Dheenopakara
5. Krupaasamudhra Dayamayunda - Thalanu Mundla Makutadharivai
Siluvayandhu Maranchithivi
6. Needhu Rajyamu Vachchunugaaka - Saadhuga Mokshasoukhyamu Chera
Needhu Dasula Naashirvadhinchumu
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------