2736) యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ

** TELUGU LYRICS **

1.  యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ
    యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును
    దిగివచ్చును - దిగివచ్చును - యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును

2.  సంధింప నీవాయత్తమా ఆయత్తమా ఆయత్తమా
    సంధింప నీవాయత్తమా యేసురాకడన్

3.  లేనియెడల సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు
    లేనియెడల సిద్ధపడు కృపకాలమున

4.  భక్తులెల్లరు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడి
    భక్తులెల్లరు సిద్ధపడి కాచియుందురు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------