** TELUGU LYRICS **
1. యేసుక్రీస్తే సజ్జనుడు - వైరికన్న బలవంతుడు
ఆయన శక్రిచే జయించెదం (జయించెదం) (5)
వైరికి మేము లొంగము జయించెదం
2. క్రైస్తవ సైన్యము స్వల్పము - క్రీస్తు ద్వారభయ మొందము
ఆయన శక్రిచే జయించెదం (జయించెదం) (5)
3. ఆత్మ ఖడ్గముతో నరికి - ఆశతో మేము పనిచేతుము
ఆత్మలవైరిని ఎదిరింతుము (ఎదిరింతుము) (5)
4. సర్వాయుధ వర్గమును ధరించి - సర్వశక్తి చే నింపబడి
ధైర్యముతో పోరాడెదం (పోరాడెదం) (5)
గర్విపిశాచితో పోరాడెదం జయించెదం
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------