2793) యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే

** TELUGU LYRICS **

1.  యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను గోరినట్టి పనుల
    నెపుడు చేయగోరుదున్ దయయు శాంతమమరినట్టి తనదు నడత
    దలచుకొనుచు 
    ||యేసు||

2.  యేసు చిన్నబాలుడై యీ ధరను దిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణము
    లెంచి ప్రేమ జూపిరి దయయు, శాంతమమరినట్టి తనదు నడత
    దలచుకొనుచు
    ||యేసు||

3.  పిట్టలందు పూవులందు ప్రీతిజూపె నేసుడు అల్పజీవులైన, తండ్రి
    యన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి తనదు నడత
    దలచుకొనుచు
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------