** TELUGU LYRICS **
యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి దోసకారుల
రోగముల్ వెంటనే తొలఁగి పోయెను నిజముగ
రోగముల్ వెంటనే తొలఁగి పోయెను నిజముగ
||యేసు||
1. గుంపుకూడిన జనులతోఁ బ్రభు యేసు సొంపుతోఁ బోవునపుడు
తెంపుతో రమణి యొకతె ప్రభు చెంగు తెలియకుండను ముట్టెను
||యేసు||
2. అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలోఁ
ప్రభువు యెఱిఁగి తనయొక్క వింతఁ జూపెను జనులకు
2. అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలోఁ
ప్రభువు యెఱిఁగి తనయొక్క వింతఁ జూపెను జనులకు
||యేసు||
3. ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచుఁ
ప్రభువు చెప్పె వణుఁకుతో గజయాన వచ్చి నిల్చె
3. ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచుఁ
ప్రభువు చెప్పె వణుఁకుతో గజయాన వచ్చి నిల్చె
||యేసు||
4. ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను
ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు
4. ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను
ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు
||యేసు||
5. ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి ఆపదలు
దొలఁగించును నిజముగఁ పాపముక్తులఁ జేయును
5. ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి ఆపదలు
దొలఁగించును నిజముగఁ పాపముక్తులఁ జేయును
||యేసు||
** ENGLISH LYRICS **
Yesu Vasthrapu Chengunu Maathramae Yaasinchi Mutthinatti Doasakaarula
Roagamul Ventanae Tholagi Poayenu Nijamuga
||Yesu||
1. Gumpukoodina Janulatho Prabhu Yesu Somputho Poavunapudu
Themputho Ramani Yokathay Prabhu Chengu Teliyakundanu Mutthenu
||Yesu||
2. Anthathanu Rakthadhaara Aamae Ko Akinthaina Laekapoayae Inthalo
Prabhuvu Yerigi Thanayokka Vintha Joapenu Janulaku
||Yesu||
3. Prajalaara Meelo Nokarin Naadhu Prabhaavambu Swasthaparachay Nijamunchu
Prabhuvu Cheppay Vanukutho Gajayaana Vachchi Nilchay
||Yesu||
4. Oduguchundina Vanithatho Shreeyesu Adhuru Maanumi Inkanu
Idhigo Nee Vishwaasamu Rakshinchay Mudhitha Nemmadhini Vellu
||Yesu||
5. Aapumeeraga Yesunu Mee Yokka Praapugaa Nammukonudi Aapadhala
Dholaginchunu Nijamuga Paapamukthula Jaeyunu
||Yesu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------