** TELUGU LYRICS **
యేసు పరలోక నాయక సువి శేష సుఫల ప్రదాయక దోషరహిత ప్ర
క్రాశ స్వయ ఛిద్వ లాస పరమ ని వాస బుధ దేవ
క్రాశ స్వయ ఛిద్వ లాస పరమ ని వాస బుధ దేవ
||యేసు||
1. మంచి మనసాక్ష్య మియ్యవే శ్రమల నెంచి కృపల నందియ్యవే
వంచనల నెడ లించి మొఱ చిత్త గించి మిగుల రక్షించు మిఁక వేగ
||యేసు||
2. నీరసుఁడ నని పోనాడక యొద్దఁ జేరి నిర్దయఁ జూడక సారస త్కృప
లూరననుఁ బ్రోచు వార లెవ్వ రున్నారు నీవుఁ గాక
||యేసు||
3. కన్నతండ్రి నీ పాదముల్ పొడ గన్న వారి హృద్భేదముల్ అన్ని దొల
గునని యన్న శుభరవం బెన్ని విన్నాఁడ నన్నవగు క్రీస్తు

4. శంకలను వెడలఁగొట్టవే లోకా టంకముల నెత్తి మొట్టవే యింక నా
యఘ పంకమును గృప నింక గను నిష్క ళంకునిఁగఁ జేయు

5. దిక్కు నీవని నమ్మితి నిన్నే మ్రొక్క పంతంబుఁ జేసితి చక్కగా నల పి
శాచి దుర్మోహ దృక్కణం నీ చక్కిఁ జేర్చు మో

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :