** TELUGU LYRICS **
1. యేసు ప్రభో నీకు నేను - నా సమస్తమిత్తును
నీ సన్నిధిలో వసించి - ఆశతో బ్రేమింతును
పల్లవి: నా సమస్తము - నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు - నా సమస్తము
నీ సన్నిధిలో వసించి - ఆశతో బ్రేమింతును
పల్లవి: నా సమస్తము - నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు - నా సమస్తము
2. యేసు ప్రభో నీకే నేను - దోసిలొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చు మిప్పుడే
తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చు మిప్పుడే
3. నీదు వాడ నేను యేసు - నీవు నాదు వాడవు
నీవు నేను నేకమని - నీశుద్ధాత్మ సాక్ష్యము
నీవు నేను నేకమని - నీశుద్ధాత్మ సాక్ష్యము
4. యేసు ప్రభూ నీకు నన్ను - నీయ నేనే వచ్చితి
నీదు ప్రేమ శక్తి నింపి - నీదు దీవెన నియ్యవే
నీదు ప్రేమ శక్తి నింపి - నీదు దీవెన నియ్యవే
5. యేసు నీవే నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము
హా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------