** TELUGU LYRICS **
యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త బాటలు (2)
నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు (2)
నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు (2)
నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
||యేసు||
1. నా వారు నన్ను నిందించి అపహసించగ
ఏ త్రోవ లేక తిరుగుచుండగ (2)
నీ హస్తముతో ఆదరించితివి
నీ కౌగిలిలో హత్తుకొంటివి (2)
||యేసు||
2. నీ శిలువ రక్తముతో నన్ను శుద్దిచేసి
నీ రాజ్యములో చేర్చుకొంటివి (2)
నీ వాక్యముతో బలపరచితివి
నీ వాక్యముతో బలపరచితివి
నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి (2)
||యేసు||
** ENGLISH LYRICS **
Yesu Nee Maatalu Naa Jeevithaaniki Krottha Baatalu (2)
Naa Paadhamulaku Deepam Naa Throvalaku Velugu (2)
Nee Vaakyame Nannu Brathikinchenu (2)
||Yesu||
1. Naa Vaaru Nannu Nindhinchi Apahasinchaga
Ee Throva Leka Thiruguchundaga (2)
Nee Hasthamutho Aadharinchithivi
Nee Kougililo Hatthukontivi (2)
||Yesu||
2. Nee Siluva Rakthamutho Nannu Shuddhichesi
Nee Raajyamulo Cherchukontivi (2)
Nee Vaakyamutho Balaparachithivi
Nee Suvaartha Chaatimpa Bhaagyamichchithivi (2)
||Yesu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------