** TELUGU LYRICS **
- యం. క్రిష్ణయ్య
- Scale : F
1. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
మనమందరము ఆయన సేవను - ఏకమై సదా జేసెదము
మన యేసు ప్రభువు - శీఘ్రముగా వచ్చును
అతి వేగముగా సేవ చేతుము -
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
2. అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదము
అతి శీఘ్రంబుగ ఉత్సాహంబుతో రాజమార్గమును చూపెదము
||మన||
3. సాతాను దుర్గమును పడగొట్టి - యిక యేసుకొరకే జీవింతుము
ఈ లోకమంతటిన్ - ప్రభు యేసు నామమున్
ఎల్లవేళలందు చాటెదము
||మన||
4. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే
ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు - అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము
||మన||
** CHORDS **
F C F
1. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
Bb F C7
మనమందరము ఆయన సేవను - ఏకమై సదా జేసెదము
F Bb
మన యేసు ప్రభువు - శీఘ్రముగా వచ్చును
F C7 F
అతి వేగముగా సేవ చేతుము -
C F
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
2. అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదము
అతి శీఘ్రంబుగ ఉత్సాహంబుతో రాజమార్గమును చూపెదము
||మన||
3. సాతాను దుర్గమును పడగొట్టి - యిక యేసుకొరకే జీవింతుము
ఈ లోకమంతటిన్ - ప్రభు యేసు నామమున్
ఎల్లవేళలందు చాటెదము
||మన||
4. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే
ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు - అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము
||మన||
** ENGLISH LYRICS **
Yesu Kreestuni Manchi Shishyulamugaa - Vishwaasamutho Saagedhamu
Manamandharamu Aayana Sevanu - Ekamai Sadhaa Jesedhamu
Mana Yesu Prabhuvu - Sheeghramugaa Vachchunu
Athi Vegamugaa Seva Chethumu
Yesu Kreestuni Manchi Shishyulamugaa - Vishwaasamutho Saagedhamu
1. Andhari Yedala Prema Joopedham - Yesu Chenthaku Pilichedhamu
Athi Sheeghrambuga Uthsaahambutho Raajamaargamunu Choopedhamu
||Mana||
2. Saathaanu Dhurgamunu Padagotti - Yika Yesukorake Jeevinthumu
Ee Lokamanthatin - Prabhu Yesu Naamamun
Ellavelalandhu Chaatedhamu
||Mana||
3. Praanaathma Dehamulu Prabhu Sevake
Ika Jeevinchuta Thana Korake
Ani Nishchayinchuchu - Andhu Nilichiyundi
Prabhu Dhinamandhu Harshinthumu
||Mana||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------