2560) యేసయ్యా నీ భావాలు ఆ యెదలోనే నిండాలి


** TELUGU LYRICS **

యేసయ్యా నీ భావాలు - నా యెదలోనే నిండాలి 
ఏ జాములోనైనా – నా యెదలో పొంగాలి (2)  
||యేసయ్యా||

కనులారా నా ప్రభువా - నీవు కనిపించాలి 
కడదాక నా బ్రతుకు - నీవు నడిపించాలి 
నీ కరుణ మార్గములో - నేను నడవాలి 
నీ జీవజలములనే - నేను సేవించాలి 
||యేసయ్యా||

నీ మెల్లని స్వరము - నాకు వినిపించాలి 
నీ ఆత్మ ఫలములను - నేను ఫలియించాలి 
రూపాంతరనుభవము - నేను పొందాలి 
నీ మహిమ రూపమునే - నేను చూడాలి 
||యేసయ్యా||

** ENGLISH LYRICS **

Yesayyaa Nee Bhaavaalu - Naa Yedhalone Nindaali
Ee Jaamulonainaa – Naa Yedhalo Pongaali (2)
||Yesayyaa||

1. Kanulaaraa Naa Prabhuvaa - Neevu Kanipinchaali
Kadadhaaka Naa Brathuku - Neevu Nadipinchaali
Nee Karuna Maargamulo - Nenu Nadavaali
Nee Jeevajalamulane - Nenu Sevinchaali
||Yesayyaa||

2. Nee Mellani Swaramu - Naaku Vinipinchaali
Nee Aathma Phalamulanu - Nenu Phaliyinchaali
Roopaantharanubhavamu - Nenu Pondhaali
Nee Mahima Roopamune - Nenu Choodaali
||Yesayyaa||

-----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Thodu Chaalunaya (నీ తోడు చాలునయా)
-----------------------------------------------------------------------------