** TELUGU LYRICS **
యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి
మహాత్మ స్థానమున్ బాసి – మహిన్ తానయ్యె పరదేశి
మహాత్మ స్థానమున్ బాసి – మహిన్ తానయ్యె పరదేశి
1. ఆకాశమందలి జ్యోతి – ప్రకాశమానమౌ రీతి
వెలింగె నేకముగ రాత్రి – ప్రపంచ శ్రీకరపు రీతి
వెలింగె నేకముగ రాత్రి – ప్రపంచ శ్రీకరపు రీతి
||యెహోవా||
2. యెరుషలేమునందుండు – భూరాజుల్ పిరికిపడిరందు
పౌరుష పుర జనులయందు – సువార్త యెరుకపడె ముందు
||యెహోవా||
3. పరంపు భాగ్యమున్ వీడి – మరింత భోగ్యమున్ వీడి
ధరన్ శ్రీ మరియ గర్భమున – నరుడుగా దాల్చె రూపమును
||యెహోవా||
** ENGLISH LYRICS **
Yehova Parama Puravaasi – Mahaathmudayye Paradeshi
Mahaathma Sthaanamun Baasi – Mahin Thaanayye Paradeshi
1. Aakaashamandhali Jyothi – Prakaashamaanamau Reethi
Velinge Nekamuga Raathri – Prapancha Shreekarapu Reethi
||Yehova||
2. Yerushalemunandhundu – Bhooraajul Pirikipadirandhu
Pourusha Pura Janulayandhu – Suvaartha Yerukapade Mundhu
||Yehova||
3. Parampu Bhaagyamun Veedi – Marintha Bhogyamun Veedi
Dharan Shree Mariya Garbhamuna – Narudugaa Daalche Roopamunu
||Yehova||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------