2690) యెహోవ నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక

** TELUGU LYRICS **

యెహోవ నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక
యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి నిన్ను కరుణించుగాక
యెహోవ నీ మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు
సమాధానము కలుగ జయుగాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------