2504) యమ్మాయి దారులలో కృంగిన వేళలలో

** TELUGU LYRICS ** 

    యమ్మాయి దారులలో కృంగిన వేళలలో
    నా యేసు నడిచెనుగా నా కన్నులు తెరిచెనుగా
    యేసే అజేయుడు నా యేసే సజీవుడు హల్లెలూయ
    యేసే ఆరాధ్యుడు నా యేసే ప్రాణ ప్రియుడు

1.  ఆ కోరు లోయలలోన గాడాందకారములోన
    నడచెను ఒంటరిగాను - నా యేసు నాలో వుండును
    చల్లని నీడలలోన జలదారు తావులలోన
    నా యేసుపై ఆనుకోని నే సాగిపోయెదను 
    ||యేసే||

2.  శోధన వేదనలోన గాలి తుఫానులలోన
    నా యేసు నా నావలోన నిదురించిన చాలును
    సాగర కెరటాలైన సాతాను పోరాటమైన
    నా యేసుని ఆనుకొని హాయిగ పయనించెదను
    ||యేసే||

3.  గుడార యానములోన నా జీవిత యాత్రలోన
    ఆరణ్యదారులలోన నా జీవితా నావలోన
    ఇరులే తరులే ఒరిగిన పర్వతాలుయె తొలిగిన
    ఆభయ మిచ్చిన వాడు మారడు నా యేసుడు
    ||యేసే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------