** TELUGU LYRICS **
విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా విశ్వాస
వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా
వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా
||విశ్వా||
1. ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది పాప క్షమమే విలువైన
యీ ఫలము గలుగు నరునికి ముక్తి దొలగ దతనికి క్షేమమే
||విశ్వా||
2. దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని
తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును
2. దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని
తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును
||విశ్వా||
3. నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను
గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును
3. నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను
గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును
||విశ్వా||
4. ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా
రత్నమువలె మిగుల రంజిల్లఁ జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా
4. ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా
రత్నమువలె మిగుల రంజిల్లఁ జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా
||విశ్వా||
5. మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగఁ దొలగియున్న వారమగు
నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న
5. మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగఁ దొలగియున్న వారమగు
నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న
||విశ్వా||
6. సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్
బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్
6. సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్
బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్
||విశ్వా||
7. విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా
విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు
7. విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా
విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు
||విశ్వా||
** ENGLISH LYRICS **
Vishwaasa Phalamulu Vishadhammuga Neeku Vivarinthu Vinu Kraisthavaa Vishwaasa
Vanthuniki Vishwammulopala Mavashyammodhavu Kraisthavaa
||Vishwaa||
1. Phalamulannitilona Praamukhyamainatti Phalamadhi Paapa Kshamamae Viluvaina
Yee Phalamu Galugu Naruniki Mukthi Dholaga Dhathaniki Kshaemamae
||Vishwaa||
2. Dhaanamulalona Pradhaanamana Badu Samaadhaanamunu Galginchunu Maani
Thammuga Samaadhaanamunu Bhuvidhivula Mahithutho Galginchunu
||Vishwaa||
3. Naraka Paathrulamaina Naavanti Neevanti Dhuritha Jeevula Khellanu
Gorathalanniyu Dheercha Niratha Jeevamu Niyya Nishchayammidhi Chellunu
||Vishwaa||
4. Mutthemmunaku Valenae Muriki Gappagabadina Chitthamunu Chithravidhigaa
Rathnamuvale Migula Ranjilla Jaesedi Pavithraathma Manakodhavugaa
||Vishwaa||
5. Maeralaeni Dosha Kaarulamai Prabhuku Dhooramuga Tholagiyunna Vaaramagu
Nanu Ninnu Chaeranga Bilichi Kumaarathvamosangu Nanna
||Vishwaa||
6. Saegu Kriyalanu Jaesi Pogottukonnatti Kshaema Raajyapu Hakkulan
Baaguga Manakichchi Baandhavya Monarinchu Bhagavanthuniki Manakun
||Vishwaa||
7. Vishwanaadhuni Goppa Vishraanthilonu Pravaeshamu Naaku Nosangugaa
Vishwaasa Phalamu Livi Nee Shaashvatha Rakshanaashrayam Bidhiyae Vidaku
||Vishwaa||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------