** TELUGU LYRICS **
విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును వీల్పడును
శాశ్వత రాజ్య థీశ్వరుఁ డాఢ్యుఁడు శాశ్వత మగు నీ శాసన మె చ్చెను
||విశ్వా||

1. బిడ్డలు తండ్రుల వేడఁగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ
తండ్రి నిలఁ దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును
||విశ్వా||
2. నమ్మకమునఁ జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో
ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము
||విశ్వా||
3. వెతకెడు వారికి వెసఁ గృపఁ జూపును గతిఁ గని వేడం గాఁ దెర
చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేఁడగ నెంత యు
మేలగు

4. బల మేమియుఁ గనఁ బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు
నలయకు నేలను నావగింజ మరి నిలిపినఁ జెట్టయి నింగికి నెదుగదె

5. అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా
భువిఁ బాపాత్ములఁ బ్రోచెడు ప్రభు కృపఁ జవిఁ జూడుము నుతి
సల్పుచు వేగమే

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :