3064) విమోచకుడు మన యేసు ప్రభువు అవతరించిన శుభ దినమే

** TELUGU LYRICS **

    విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
    సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2)
    పల్లవి: ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
    ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2)

1.  ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన (2)
    ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ 
    ||ఆనందమే||

2.  నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా (2)
    ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ
    ||ఆనందమే||

    విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
    సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2)
    ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
    ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------