** TELUGU LYRICS **
వెరువనేల మనసా క్రీస్తుని వేఁడవే నా మనసా యిరుకునఁ బడి
యెడు వేళలోఁ క్రీస్తుని చరణము చేరువ జేరిన సుఖ మది
యెడు వేళలోఁ క్రీస్తుని చరణము చేరువ జేరిన సుఖ మది
||వెరువ||
1. శోధన కాలమునఁ క్రీస్తుని బోధకు చెవి నిమ్మా సాధించెడు సా
తానుని వల మరి ఛేదించెడు నిఁకఁ బెదరకు
తానుని వల మరి ఛేదించెడు నిఁకఁ బెదరకు
||వెరువ||
2. పాపపు స్త్రీ వచ్చి పరిమళ తైలము తాఁ దెచ్చి పాప మెడలు నని
తనలో ననుకొని యేపున క్రీస్తుని నెలమి భుజించెను
2. పాపపు స్త్రీ వచ్చి పరిమళ తైలము తాఁ దెచ్చి పాప మెడలు నని
తనలో ననుకొని యేపున క్రీస్తుని నెలమి భుజించెను
||వెరువ||
3. గ్రుడ్డివాడు నిలిచి మార్గము బడ్డ యేసుని బిలచి చెడ్డవాడనని
చేయివిడువకు మన దొడ్డ క్రీస్తు కందోయి నొసంగెను
3. గ్రుడ్డివాడు నిలిచి మార్గము బడ్డ యేసుని బిలచి చెడ్డవాడనని
చేయివిడువకు మన దొడ్డ క్రీస్తు కందోయి నొసంగెను
||వెరువ||
4. గాసి బడుచు రోగి యగు చెలి యాశచేత వచ్చి వాసిగ యేసుని
వస్త్రమంటి సుఖ వాసి యయ్యె ప్రభు యేసుని కృపచే
4. గాసి బడుచు రోగి యగు చెలి యాశచేత వచ్చి వాసిగ యేసుని
వస్త్రమంటి సుఖ వాసి యయ్యె ప్రభు యేసుని కృపచే
||వెరువ||
5. లాజరుండు మృతుడై పడువే ళ సమాధికి వచ్చి లాజరా యని
బల్కరుణను బిలువఁగ రాజిల బ్రతికెను బ్రాణాన్వితుఁడై
5. లాజరుండు మృతుడై పడువే ళ సమాధికి వచ్చి లాజరా యని
బల్కరుణను బిలువఁగ రాజిల బ్రతికెను బ్రాణాన్వితుఁడై
||వెరువ||
6. పరిసయ్యునిలోని భావము ప్రభు తాఁ గనుఁగొనుచుఁ తిరిగి పొమ్ము
నీ దురితము వెడలెను వెరువకు మని యాదరముగ బలికెను
6. పరిసయ్యునిలోని భావము ప్రభు తాఁ గనుఁగొనుచుఁ తిరిగి పొమ్ము
నీ దురితము వెడలెను వెరువకు మని యాదరముగ బలికెను
||వెరువ||
** ENGLISH LYRICS **
Veruvanela Manasa Kreesthuni Vaedavae Naa Manasa Irukuna Badi
Yedu Vaelalo Kreesthuni Charanamu Chaeruva Jaerina Sukha Madhi
||Veruva||
1. Shodhana Kaalamuna Kreesthuni Bodhaku Chevi Nimmaa Saadhinchedu Saa
Thaanuni Vala Mari Chaedhinchedu Inka Bedharaku
||Veruva||
2. Paapapu Stree Vachchi Parimala Thailamu Thaa Dhechchi Paapa Medalu Nani
Thanalo Nanukoni Yaepuna Kreesthuni Nelami Bhujinchenu
||Veruva||
3. Gruddivaadu Nilichi Maargamu Badda Yaesuni Bilachi Cheddavaadanani
Chaeyividuvaku Mana Dodda Kreesthu Kandoyi Nosangenu
||Veruva||
4. Gaasi Baduchu Rogi Yagu Cheli Yaashachaetha Vachchi Vaasiga Yaesuni
Vasthramanti Sukha Vaasi Yayye Prabhu Yaesuni Krupachae
||Veruva||
5. Laajarundu Mruthudai Paduvae La Samaadhiki Vachchi Laajaraa Yani
Balkarunanu Biluvaga Raajila Brathikenu Braanaanvithudai
||Veruva||
6. Parisayyuloni Bhaavamu Prabhu Thaa Kanugonuchu Thirigi Pommu
Nee Dhurithamu Vedalenu Veruvaku Mani Aadharamuga Balikenu
||Veruva||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------