** TELUGU LYRICS **
వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి
సమయముండగనే – ఆయనను వెదకుడి
కృపకాలముననే ఆయనను వెదకుడి (2)
సమయముండగనే – ఆయనను వెదకుడి
కృపకాలముననే ఆయనను వెదకుడి (2)
||వెదకు||
1. ఆయన మీకు - దొరుకు కాలమున
నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా
నీపై జాలితో - నిన్ను క్షమియించును (2)
తరుణము పోయినా- మరల రాదు (2)
నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా
నీపై జాలితో - నిన్ను క్షమియించును (2)
తరుణము పోయినా- మరల రాదు (2)
||వెదకు||
2. తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో
ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో
యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును (2)
తరుణము పోయినా - మరల రాదు (2)
ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో
యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును (2)
తరుణము పోయినా - మరల రాదు (2)
||వెదకు||
3. బాలుడైన యేసుని - జ్ఞానులు వెదికిరి
మగ్ధలేని మరియ - యేసుని వెదికెను
కన్నీటితో హన్నా - దేవుని వెదికెను (2)
తరుణము పోయినా - మరల రాదు (2)
మగ్ధలేని మరియ - యేసుని వెదికెను
కన్నీటితో హన్నా - దేవుని వెదికెను (2)
తరుణము పోయినా - మరల రాదు (2)
||వెదకు||
4. హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే
ఎస్తేరు వెదకి - తన వారిన్ రక్షించే
దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు (2)
తరుణము పోయినా - మరల రాదు
ఎస్తేరు వెదకి - తన వారిన్ రక్షించే
దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు (2)
తరుణము పోయినా - మరల రాదు
||వెదకు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------