** TELUGU LYRICS **
వెలిగింది గగనం ఒక వింత తారతో
మురిసింది భువనం ప్రభు యేసు రాకతో (2)
పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి (2) ||వెలిగింది||
మురిసింది భువనం ప్రభు యేసు రాకతో (2)
పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి (2) ||వెలిగింది||
హ్యేపి హ్యేపి క్రీస్మస్-మేర్రీ మేర్రీ క్రిస్మస్ (2)
1. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూవికేతెంచెనని
భూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని (2)
పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని (2)
వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని (2)
భూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని (2)
పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని (2)
వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని (2)
||వెలిగింది||
2. దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెనని
ముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని (2)
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని (2)
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని (2)
ముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని (2)
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని (2)
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని (2)
||వెలిగింది||
** ENGLISH LYRICS **
Veligindi Gaganam Oka Vintha Thaaratho
Murisindi Bhuvanam Prabhu Yesu Raakatho (2)
Pulakinche Prakruthi-Palikinche Prasthuthi (2) ||Veligindi||
Happy Happy Christmas-Merry Merry Christmas (2)
1. Raajula Raaju Prabhuvula Prabhuvu Bhuvikaethenchenani
Bhoojanulaku Bahumaanamugaa-Ilalo Janiyinchenani (2)
Parammonnathuni Prasannatha-Ee Jagathilo Nindenani (2)
Varasuthudaesuni Navvutho Pashuvula Paakayae Pandhenani (2)
||Veligindi||
2. Dheenulakaache Dhaivakumaarudu Paramunu Veedenani
Manushyakumaarudai Kanya Mariya Odilo Parundenani (2)
Paapula Brochae Rakshakudu Yesayyaga Vachchenani (2)
Kaapudhalichche Immaanuyelu Velugunu Thechchenani (2)
||Veligindi||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------