3099) వెలుగిచ్చి నాకు మార్గము చూపు

** TELUGU LYRICS **

    వెలుగిచ్చి నాకు మార్గము చూపు
    వెలిగించి నా మది ప్రియ యేసు

1.  గురి చేరుటకే ఈ నా యాత్ర - సరిగా భువిలో నే చేరుటకు
    కోరి నీ వెలుగు నే నడచుటకు - ప్రభూ! నడిపించు

2.  ఘోరచీకటి నన్నావరింప - మార్గమున ఘోర తుఫాను రేగ
    కరమునెత్తి ప్రభూ! గద్దించుము - ప్రభూ! రక్షించుము

3.  నిను చేరి నిత్యం - నీతో నుండుటకే - నేనాశించితి నా హృదయములో
    నను బలపరచి నిలుపుము - ప్రభూ! స్థిరముగను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------