** TELUGU LYRICS **
వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప
యుద్ధమాడు శూరుల మయ్యా
యుద్ధమాడు శూరుల మయ్యా
||వీరుల||
1. మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై
బడిన ధ్వజము విడమాయా
||వీరుల||
2. పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ
బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా
2. పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ
బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా
||వీరుల||
3. అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ
కొకింత సిగ్గు పడ మయా
3. అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ
కొకింత సిగ్గు పడ మయా
||వీరుల||
4. భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ
మైనఁ బెట్టువారము
4. భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ
మైనఁ బెట్టువారము
||వీరుల||
** ENGLISH LYRICS **
Veerula Mayya Jaya Veerula Mayya Maa Vairi Jampa
Yudhamaadu Shoorula Mayya
||Veerula||
1. Maamsa Loka Pishaachi Himsaparachina Mamu Dhvamsamu Jaeya Pai
Badina Dhvajamu Vidamaayaa
||Veerula||
2. Parama Guru Vagu Yaesu Prabhuvu Naagnanu Bahu Thvaraga
Brajaku Bayaluparchu Bhatula Mae Maya
||Veerula||
3. Athi Dushta Dhrohulu Mamu Vethala Bettina Nee Kshithi Suvaartha Kora
Kokintha Siggu Pada Maya
||Veerula||
4. Bhooloka Naadhulu Chaala Poru Salpina Maa Vaelupunaku Praana
Maina Bettuvaaramu
||Veerula||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------