2997) వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా

** TELUGU LYRICS **

    వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా 
    నీకే వందనాలయ్యా నీకే వందనాలయ్యా
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 
    ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
    వందనాలయ్య వందనాలయ్య వందనాలయ్యా నీకే వందనాలయ్యా (2)
    యేసురాజా నా యేసురాజా నీకే వందనాలయ్యా(4 )
    వందనాలే వందనాలే
    వందనాలయ్యా వందనాలయ్యా (2)

1.  ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా-
    ఎంతోమంచిగ చూసినందుకూ వందనాలయ్యా 
(2)
    అమ్మవలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా (2)
    మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా (2) 
    ||వందనాలే||

2.  కట్టుకొనుటకు వస్త్రము లిచ్చావు వందనాలయ్యా 
    భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా (2)
    ఉండుటకు నివాసమిచ్చావు వందనాలయ్యా (2)
    అన్నివేళలు ఆదుకున్నoదుకు వందనాలయ్యా(2) 
    ||వందనాలే||

3.  వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా 
    హస్తము చాపీ స్వస్థపరిచావు వందనాలయ్యా (2)
    పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయ్యా (2)
    మాఆప్తుడ మిత్రుడ యేసయ్యా వందనాలయ్యా (2)
    ||వందనాలే||

4.  ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా 
    కన్నీరు తుడిచి కౌగలించావు వందనాలయ్యా (2)
    చెయ్యిపట్టి నన్ను నడుపుచున్నoదుకు వందనాలయ్యా (2)
    పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా (2)
    ||వందనాలే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------